హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: మటన్ అమ్ముకుంటున్నఆర్టీసీ ఉదోగి..

ట్రెండింగ్15:42 PM November 15, 2019

ఆర్టీసీ కార్మికులు గత 42రోజులుగా సమ్మె చేస్తుండటంతో జీతాలు లేక కుటుంబ పోషణ కష్టంగా మారింది. కుటుంబ పోషణ కోసం కొందరు కార్మికులు ప్రైవేటు పనులు చేసి ఇల్లు వెల్లదీయల్సి వస్తుంది. సిరిసిల్ల డిపో కు చెందిన ఎల్ రామ్ రెడ్డి అనే కార్మికుడు ఏడిసి గా పనిచేస్తున్నాడు. జీతాలు లేక తన సోంత గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నిమ్మపల్లిలో మటన్ అమ్ముతున్నాడు.

webtech_news18