హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: డ్రెస్సింగ్ రూమ్‌లో రిషబ్ పంత్ బర్త్‌డే సెలబ్రేషన్స్

క్రీడలు15:46 PM October 05, 2018

టీమిండియా సుస్థిర స్థానం సంపాదించుకునే వడివడిగా అడుగులు వేస్తున్నాడు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో స్థానం సంపాదించుకున్న పంత్... ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 8 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. టెస్ట్ ప్రారంభమైన తొలిరోజే పంత్ పుట్టినరోజు. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌లో మనోడి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి...

Chinthakindhi.Ramu