హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: 97 పరుగులకే సెంచరీ సెలబ్రేట్ చేసుకున్న రెహానె

క్రీడలు18:31 PM October 27, 2018

టీమిండియా క్రికెటర్ అజింకా రెహానే తప్పులో కాలేశాడు. ప్రస్తుతం దేవధర్ ట్రోఫీలో ఇండియా సీ జట్టు తరపున ఆడుతున్న రెహానె, 156 బంతుల్లో 144 పరుగులు చేసి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే 97 పరుగుల వద్ద స్కోర్‌బోర్డ్ వేసే వ్యక్తి చేసిన పొరపాటు వల్ల వంద పరుగులు పూర్తిచేసుకున్నట్టుగా ఫీలయ్యిన రెహానె... బ్యాటు పైకెత్తి సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్ నుంచి సురేశ్ రైనా అసలు విషయం చెప్పడంతో తప్పు తెలుసుకుని, నవ్వుకున్నాడు. అయితే ఈ వీడియో చూసినవాళ్లందరూ ‘తొందరపడి ఓ కోకిల ముందే కూసింది...’ అంటూ రెహానె గురించి పాట అందుకుంటున్నారు...

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading