హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: నానా పటేకర్‌పై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్ తనుశ్రీదత్తా

ట్రెండింగ్16:10 PM September 26, 2018

తనుశ్రీ దత్తా... ఈ పేరు వినగానే ‘అషిక్ బనాయా...’ పాటలో సెమీ న్యూడ్‌గా, టాప్‌లెస్‌గా రెచ్చిపోయి నటించిన హీరోయిన్ గుర్తుకువస్తుంది. తెలుగులో ‘వీరభద్ర’ సినిమాలో బాలయ్యబాబు సరసన నటించిన తనుశ్రీదత్తా... సీనియర్ నటుడు నానాపటేకర్‌‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఆయన మంచి నటుడే కానీ హీరోయిన్లతో అసభ్యంగా ప్రవర్తిస్తాడంటూ లైంగిక ఆరోపణలు చేయడం బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది.

Chinthakindhi.Ramu