హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ట్యాంకర్‌కు ఎదురెళ్లిన దూడ... సడన్ బ్రేక్ వేసిన డ్రైవర్

ట్రెండింగ్13:25 PM January 22, 2019

ఓ మూగజీవి ప్రాణాలు కాపాడాడు ట్యాంకర్ డ్రైవర్. అకస్మాత్తుగా ఓ దూడ రోడ్డుపైకొచ్చింది. అప్పుడే అటుగా వస్తున్న ట్యాంకర్ డ్రైవర్ దాన్ని తప్పించుకునేందుకు సడన్ బ్రేక్ వేశాడు. అంతే ట్యాంకర్ మొత్తం అటు నుంచి ఇటు తిరిగింది. ఆసమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడం, ఏ వాహనాలు రాకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగేలదు. గుజరాత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

webtech_news18