హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : పేలిన అగ్నిపర్వతం... 8 వేల మందిని తరలింపు

అంతర్జాతీయం12:17 PM January 13, 2020

ఫిలిప్పీన్స్... మనీలాలో తాల్ అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలింది. పెద్ద ఎత్తున బూడిదతో కూడిన లావా, దూళి మేఘాల్ని వెదజల్లింది. ఈ మధ్య కాలంలో ఓ అగ్నిపర్వత ఇంత భారీగా బద్ధలవడం ఇదే తొలిసారి.ఈ పేలుడు ధాటికి లావా ప్రవహించడంతో 8వేల మంది స్థానికులను వేరే ప్రాంతాలకు తరలించారు. అక్కడి ఆకాశం మొత్తం పొగ, బూడిదతో నిండటంతో ఇవాళ 286 విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. ఈ తాల్ అగ్నిపర్వతం తొలిసారి 1911లో పేలింది. అప్పుడు 1335 మంది చనిపోయారు. తర్వాత 1977లో రెండోసారి పేలింది. ఇప్పుడు మూడోసారి. దీని వల్ల భూములు, భవనాలు దెబ్బతిన్నాయి. మనీలా సిటీతోపాటూ... చుట్టుపక్కల ప్రాంతాల్లో దుమ్ము ధూళి ఏర్పడింది. స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులూ మూసేశారు. ప్రజలకు స్వాస సమస్యలు తలెత్తుతున్నాయి.

webtech_news18