HOME » VIDEOS » Trending » SURGERY SUCCESSFUL FOR 185 KG HEAVY WEIGHT CHILD

Video: 185 కిలోల భారీ బరువున్న బాలికకి శస్త్రచికిత్స!

ఆంధ్రప్రదేశ్15:54 PM August 03, 2018

185 కిలోల భారీ బరువున్న కాయంతో నడవలేక ఇబ్బంది పడుతున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన 14 ఏళ్ల సుమన్ ఖాటూన్‌కు విజయవాడలో విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఈ శస్త్రచికిత్స కారణంగా పది రోజుల్లో 20 కిలోల బరువు తగ్గిన బాలిక ప్రస్తుతం నడవగలిగే స్థితికి చేరుకుంది. సూర్యారావుపేటలోని ఎండోకేర్ ఆసుపత్రిలో డాక్టర్ కొంగర రవికాంత్, జూలై 20న ఉచితంగా బేరియాట్రిక్ సర్జరీ చేశారు.

Chinthakindhi.Ramu

Top Stories