హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న కుక్క... ఆకట్టుకుంటున్న ఫీట్స్

ట్రెండింగ్14:50 PM September 11, 2019

సాధారణంగా మన పెంచుకున్న జంతువులు మనల్ని చాలా బాగా ఫాలో అవుతుంటాయి. మనం నిత్యం చేసే పనుల్ని బాగా గమనించి అవి కూడా వాటినే ఫాలో అవుతుంటాయి. అలాగే ఓ వ్యక్తి పెంచుకున్న శునకం కూడా .. తన యజమాని కెరటాలపై చేసిన సర్ఫింగ్‌ను చూసి అది కూడా చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ డాగ్ సముద్రంలో చేస్తున్న సర్ఫింగ్ చూసి అందరూ వావ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

webtech_news18