హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: మహబూబాబాద్ జిల్లాలో కనిపించిన వింత జీవి ఆలుగు

ట్రెండింగ్11:06 AM January 10, 2019

అంతరించిపోతున్న జీవుల్లో ఒకటైన ఆలుగు... అప్పుడప్పుడూ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. తాజాగా అది మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలో ఉన్న లచ్చ తండాలో కనిపించింది. మనుషులంటే తెగ భయపడే ఆలుగు... డ్రిల్ల్ మిషన్ లాగా భూమిని తవ్వుతూ లోపలికి వెళ్లడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Krishna Kumar N