హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: బెంగాలీ సందులో గంగూలీ గోల.. స్టెప్పులు అదుర్స్...

జాతీయం22:30 PM October 09, 2019

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్టెప్పులు వేశాడు. దసరా సెలబ్రేషన్స్ సందర్భంగా దాదా తోటివారితో కలసి డ్యాన్స్ చేశాడు. సహజంగా గంగూలీ అంటే ఎప్పుడూ అగ్రెసివ్‌గా ఉండే ముఖమే గుర్తుకొస్తుంది. అలాంటి గంగూలీ డ్యాన్స్ చేస్తుంటే మిగిలినవారు చప్పట్లతో ఎంకరేజ్ చేశారు.

webtech_news18