హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : పేషెంట్ షర్ట్‌లో దూరిన పాము... ఆ తర్వాత...

మహారాష్ట్రలోని... అహ్మద్‌నగర్‌లో జరిగిందీ ఘటన. ఎక్కడి నుంచీ వచ్చిందోగానీ ఆ పాము... ఐసీయూలోని ఆ పేషెంట్ షర్ట్‌లో దూరింది. అది గమనించిన డాక్టర్లు... అతన్ని కదలకుండా ఉండమని చెప్పారు. ఆ తర్వాత పాముల్ని పట్టుకునే స్వచ్ఛంద సంస్థ సభ్యుల్ని పిలిచారు. వాళ్లు వచ్చి అత్యంత జాగ్రత్తగా పామును షర్టులోంచీ తీశారు. లక్కేంటంటే... దాదాపు అరగంట పాటూ ఆ పాము కాటేయకుండా ఉండిపోవడం విశేషం.

Krishna Kumar N