హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : పాము, ముంగీసతో పెట్టుకుంటే ఎట్టుంటాదో తెలుసా...

జాతీయం13:41 PM July 13, 2019

గుజరాత్‌లోని అమ్రేలీలో ఆకలితో ఉన్న ముంగీసకు చెట్టుపై ఉన్న పాము కనిపించింది. తెలివిగా పామును చెట్టుపై నుంచీ కిందికి లాగిన ముంగీస... దానితో తలపడింది. ముంగీసను కాటు వేసి తప్పించుకుందామని 8 అడుగుల పాము ప్రయత్నించినా, దాని వల్ల కాలేదు. పాము అంతు చూసిన ముంగీస దాన్ని చెట్ల కింద నీడలోకి లాక్కుపోయింది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading