హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : ఊర కుక్కలకు సేవలు చేస్తున్న యువతి

జాతీయం11:25 AM June 13, 2019

ఛండీగఢ్‌లో ఓ యువతి... ఊరకుక్కలకు సేవలు చేస్తోంది. వాటికి టైముకి ఆహారం, నీరు పెట్టి, అన్ని సేవలూ చేస్తోంది. ఏడాది కిందట మొదటిసారి ఓ ఊరకుక్కకు ఆహారం పెట్టిన సిమ్రాన్... అప్పటి నుంచీ దాదాపు 10 కుక్కల్ని పెంచుతోంది. ఆమె సేవల్ని మెచ్చుకుంటూ స్థానికులు... చేతులు కలిపారు. కుక్కల కోసం డబ్బు, ఆహారం ఇస్తున్నారు. మన పట్ల ఎంతో విశ్వాసంగా ఉండే కుక్కల్ని మనం కాకపోతే ఇంకెవరు కాపాడతారని అంటున్నారు సిమ్రాన్.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading