హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: పట్టాల కింద పడి ప్రాణాలతో బయటపడిన చిన్నారి...

జాతీయం19:07 PM November 20, 2018

పొరపాటున రైలు పట్టాల కింద పడిన ఓ ఏడాది వయస్సు చిన్నారి... చిన్నగాయం కూడా లేకుండా బయటపడిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురై రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఏడాది వయస్సున్న చిన్నారి ఆడుకుంటూ రైలు పట్టాల కింద పడిపోయింది. అదే సమయంలో రైలు వేగంగా రావడంతో చిన్నారి పైనుంచి వెళ్లిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆ చిన్నారి, రైలు పట్టాలకీ ఫ్లాట్‌ఫాంకీ మధ్య పడడంతో చిన్నగాయం కూడా లేకుండా బయటపడింది. ఈ వీడియో సీసీటీవీల్లో రికార్డవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Chinthakindhi.Ramu