పెన్సిల్ కొనపై శివలింగాన్ని చెక్కి ఆశ్చర్యపరిచాడో కళాకారుడు. ఒడిశాకు చెందిన ఈశ్వర్ రావు అనే వ్యక్తి ఈ అతిచిన్న లింగాన్ని చెక్కి అబ్బురపరిచాడు.