హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం

జాతీయం22:25 PM November 16, 2019

నేటి నుంచి డిసెంబర్‌ 27 వరకు స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయి. అచంచలమైన భక్తి ప్రపత్తుల మధ్య నియమ నిష్ఠలతో దీక్షలు చేపట్టిన అయ్యప్ప భక్తులు స్వామియే శరణం అయ్యప్ప.. అంటూ ప్రారంభ దర్శనానికి పోటెత్తారు.

webtech_news18