హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: శివాలయంలోకి దూసుకెళ్లి.. నందిని ఢీకొట్టిన స్కూటీ..

జాతీయం17:36 PM March 06, 2020

ఓ స్కూటీ అదుపుతప్పి గుడి లోపలికి దూసుకెళ్లి..నందిని ఢీకొట్టింది. మహారాష్ట్రలోని ఓ శివాలయంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ స్థానిక శివాలయంలో పూజలు చేసింది. దర్శనం అనంతరం.. తిరిగి ఇంటికి వెళ్లేందుకు స్కూటీని తీసింది. ఐతే అది ఒక్కసారిగా అదుపుతప్పి గుడిలోకి దూసుకెళ్లి.. నంది విగ్రహాన్ని ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో.. అక్కడున్న వారంతా షాకయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading