HOME » VIDEOS » Trending

మిషన్ కాకతీయ ఎఫెక్ట్... తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

తెలంగాణ12:03 PM January 04, 2019

సాగునీటి వనరుల నిర్వహణలో మెరుగైన పనితీరును ప్రదర్శిస్తూ, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరరణకు పాటుపడుతున్నందుకు తెలంగాణ చిన్న నీటిపారుదల శాఖకు ప్రతిష్టాత్మక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డ్ లభించింది.

webtech_news18

Top Stories