హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: అసద్‌కు రూ. 3 లక్షలు డిమాండ్ చేసిన సానియా మిర్జా

ట్రెండింగ్13:15 PM December 14, 2019

ఆనమ్ పెళ్లి వేడుకలో సానియ సందడి చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి సందర్భంగా పెళ్లికూతురు ఇంటికి తొలిసారిగా వచ్చిన పెళ్లికొడుకొకి కట్నం డిమాండ్ చేస్తారు. ఈ సంప్రదాయం చాలా హిందు కుటుంబాల్లోనే కాకుండా ముస్లీం కుటుంబాల్లో కూడా ఉంది. ఈ సందర్భంగా అసద్‌ను లోపలికి అనుమతించేందుకు తనకు మూడు లక్షల రూపాయలు కట్నంగా ఇవ్వాలని ఇంటి మెయిన్ గేట్ వద్ద సానియా మీర్జా డిమండ్ చేసింది.

webtech_news18