హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: హిమాలయాల్లో మైనస్ 45 డిగ్రీల్లో సాధువు తపస్సు

ట్రెండింగ్15:51 PM February 15, 2020

హిమాలయాలు అంటే విపరీతమైన చలి. ఇక చలికాలంలో అక్కడ ఉండాలంటే మనం కూడా గడ్డకట్టకుపోవడం ఖాయం. అలాంటి విపరీతమైన చలిలో.. ఓ స్వామి మాత్రం మంచులో కూర్చొని తపస్సు నిర్వహిస్తున్నారు. ఓ కుక్కతో కలిసి హిమాలయాలకు చేరిన స్వామిజీ దాదాపు మైనస్ 45 డిగ్రీస్ చలిలో తపస్సు ప్రారంభించాడు. అక్కడున్న ఆర్మీ జవాన్లు ఈ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading