శ్రీ సత్యసాయి బాబా మహా సమాధిని ఆరెస్సెస్ ఛీప్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. ఆయనకు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు ఆర్జే రత్నాకర్ ఘనస్వాగతం పలికారు.