హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: లొక్డౌన్ లో పహారా కాస్తున్న...ఖడ్గమృగం...వైరల్ వీడియో

జాతీయం12:09 PM April 07, 2020

నేపాల్‌లో ఎక్కువ రద్దీగా వున్న నగరం లొక్డౌన్ కారణంగా ఖాళీగా ఉన్న వీధిలో ఒక ఖడ్గమృగం నడుస్తు వీదుల్లో సంచరిస్తుంది. అదే రోడ్డు పై నడుస్తున్న ఓ వ్యక్తిని ఖడ్గమృగం వెంటాడడంతో ఆ వ్యక్తి భయంతో పరుగులుతీసాడు. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ మధ్య ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అటవీ శాఖ అధికారులు పర్వీన్ కస్వాన్ తక్షణం రంగంలోకి దిగి ఆ ఖడ్గమృగాన్ని అదుపులోకి తీసుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading