హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : కుళాయి నుంచి వస్తున్న రెడ్ వైన్... పండగ చేసుకున్న జనం

అంతర్జాతీయం07:15 AM March 09, 2020

ఈ అనూహ్య పరిణామం జరిగింది ఇటలీలో. అక్కడి ఓ ట్యాప్‌లో వాటర్ రావట్లేదుగానీ... వైన్ మాత్రం వద్దంటే వస్తోంది. ఎందుకలా అని అంతా ఆశ్చర్యపోయారు. ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి మరీ బాటిళ్లు, బకెట్లలో వైన్ పట్టుకున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది. మరి కారణం తెలియాలి కదా... తెలుసుకున్నారు. ఏంటంటే... ఈ వైటర్ పైప్ వచ్చే రూట్‌లోనే వైన్ కంపెనీకి చెందిన పైప్ లైన్ కూడా ఉంది. అది లీకైంది. దాన్లోంచీ వైన్... వచ్చి... వాటర్ పైప్ లైన్‌లో చేరిందట. దాంతో వాటర్ సప్లై ఆపేశారు. అదే సమయంలో వైన్ సప్లై అవుతోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading