హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : ఇంట్లోకి దూరిన బల్లి.. విశేషమేమిటంటే..

జాతీయం14:01 PM January 22, 2020

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఓ ఇంట్లోకి ఒక బల్లి దూరింది. బల్లి అంటే ఎన్నో ఇళ్లు తిరుగుతుంది.. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. ఓ సారి ఈ వీడియోపై లుక్కేయండి. దాదాపు 4 అడుగుల పొడవున్న బల్లి ఇంట్లోకి దూరింది మరి. అరుదైన జాతికి చెందిన ఈ బల్లిని అటవీ శాఖ అధికారులు పట్టుకొని, అడవిలో వదిలేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading