హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: పొలాండ్‌లోని ఓ జూలో వీక్షకులను ఆకర్షిస్తున్న అరుదైన పెంగ్విన్

ట్రెండింగ్17:29 PM March 23, 2019

పెంగ్విన్స్ అంటేసాధారణంనా తెలుపు, నలుపు రంగు కలగలిపి ఉంటాయి. కానీ, కేవలం తెల్లగా మాత్రమే ఉండే పెంగ్విన్స్ అతి తక్కువ. ఇలాంటి అరుదైన అల్బిన్ పెంగ్విన్ పొలాండ్‌లోని ఓ జూలో ఉంది. దీన్ని చూసేందుకు ఇప్పటికే ఎంతోమంది వీక్షకులు క్యూలు కడుతున్నారు. ఆ వీడియో మీరూ చూడండి..

Amala Ravula