హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : చేపల వలలో కొండ చిలువ..

ట్రెండింగ్17:49 PM December 07, 2019

అనంతపురం జిల్లా బుక్కపట్నం చెరువులో చేపల కోసం వేసిన వలలో భారీ కొండచిలువ చిక్కుకుంది. వలలో చిక్కుకుపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉందని గమనించిన జాలర్లు.. జంతు సంరక్షణ సిబ్బందికి సమాచారం ఇచ్చి, దాన్ని రక్షించారు.

webtech_news18