హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : ఆత్మాహుతి దాడి అనంతరం పుల్వామా దృశ్యాలు..

జాతీయం12:50 PM February 15, 2019

జమ్మూ నుంచి 78 వాహనాల్లో శ్రీనగర్ వైపు వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ‌పై పుల్వామా జిల్లాలో గురువారం మధ్యాహ్పాం 3.15గంటలకు ఉగ్రదాడి జరిగింది. కారు బాంబు ఆత్మాహుతి దాడిలో 42 మంది జవాన్లు మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన ప్రదేశంలో శనివారం ఉదయం నాటి దృశ్యాలివి..

webtech_news18