షాద్ నగర్లో హల్ చల్ చేసిన చిరుతను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. పటేల్ నగర్లో రాత్రి ఓ ఇంటి డాబా ఎక్కిన చిరుతను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు చిరుతను బంధించారు.