HOME » VIDEOS » Trending » POLICE ALSO FELL IN TIK TOK NET AND DOING VIDEOS WHILE ON DUTY NK

Video : టిక్ టాక్ ఉచ్చులో పడుతున్న పోలీసులు... ఉద్యోగాలకు ఎసరు...

టిక్ టాక్ మోజులో పోలీసులు కూడా పడిపోతుండటం విచారకరం. డ్యూటీలో ఉంటూ విధుల సంగతేమో గానీ టిక్ టాక్ వీడియోలు మాత్రం బాగానే చేస్తున్నారు చాలా మంది. ఫలితంగా వాళ్ల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఉన్నతాధికారులు సస్పెండ్ చెయ్యాల్సి వస్తోంది. అసలీ టిక్ టాక్ యాప్‌పై చాలా విమర్శలు ఉన్నాయి. దీన్ని నిర్వహిస్తున్న బైట్ డాన్స్ సంస్థకు చైనాలో ప్రధాన కార్యాలయం ఉండటంతో ఈ యాప్‌ని నిషేధించాలనే డిమాండ్లు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పోలీసులే దీనికి సపోర్ట్ చేస్తూ... వీడియోలు చేస్తుండటం కరెక్టు కాదని మండిపడుతున్నారు ప్రజలు.

Krishna Kumar N

Top Stories