హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

వారణాసిలో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్.. కాశీ విశ్వనాథుడికి ప్రధాని పూజలు..

జాతీయం13:59 PM May 27, 2019

Modi in Varanasi: వారణాసి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. శివలింగానికి పాలాభిషేకం చేసి పుష్పాలు, బిల్వపత్రాలను సమర్పించి స్వామి కృపకు పాత్రులయ్యారు. మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading