హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: స్కూళ్లో నెమళ్ల సోషల్ డిస్టెన్స్... క్యా సీన్ హై...

ట్రెండింగ్20:04 PM April 12, 2020

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశం లాక్ డౌన్‌లో ఉంది. ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారు. పిల్లలు ఆటల్లో ఉన్నారు. పల్లెటూళ్లలో స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో రాజస్థాన్‌లోని నాగౌర్‌ పట్టణానికి సమీపంలోని లోధ్‌సర్‌ గ్రామంలో ఉన్న స్కూల్లో నెమళ్లు ఇలా ముచ్చట్లు పెట్టాయి. అది కూడా దూరం దూరంగా కూర్చుని ఎంతో ముచ్చటగొలిపిస్తున్నాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading