హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Viral Video: టూరిస్టుని కాపాడి, ప్రాణాలు కోల్పోయిన పారాగ్లైడర్ పైలట్

జాతీయం15:01 PM November 29, 2018

చక్కగా గాల్లో విహరిస్తుండగా... ఒక్కసారిగా కుదుపు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే... పారాగ్లైడర్ భూమిపై పడిపోయే పరిస్థితి. దాని ద్వారా గాల్లో విహరిస్తున్న పైలట్, టూరిస్ట్ కంగారుపడ్డారు. పారాగ్లైడర్‌‌కి ఉండే తాళ్లలో ఒకటి తెగిపోయినట్లు పైలట్ గుర్తించాడు. చివరి క్షణంలో ఇద్దరూ అత్యంత వేగంగా భూమిపై పడిపోతుండగా... పురుషోత్తం, గౌరవ్ చౌదరిని రక్షించాడు. ఈ క్రమంలో పురుషోత్తంకి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లేలోపే చనిపోయాడు. పురుషోత్తం వల్ల ప్రాణాలు దక్కించుకున్న గౌరవ్‌కి ఓ కాలు విరిగింది. బెంగాల్‌లోని కాలింపోంగ్‌లో జరిగిందీ ఘటన. ప్రాణం తీసిన ఈ జాయ్‌రైడ్... వీడియోని యూట్యూబ్‌లోని ఐ లవ్ సిలిగురి ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాడు గౌరవ్.

webtech_news18