Ganesh Festival: మంచుతో వివిధ రూపాల్లో తయారు చేస్తూ భక్తులను ఆకర్శిస్తున్న రాజస్థాన్ గణేష్ మండలి. వినాయక ఉత్సవం ఈ యేడు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు శక్తి వంచన లేకుండా గణనాధులను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.. వినాయకులను ఏర్పాటు చేసిన మండపాల్లో భక్తులను ఆకర్శించే విధంగా డేకరేషన్స్ చేస్తున్నారు. దశాబ్ధాలుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తూ వారి ప్రత్యేకథను చాటుకుంటున్నారు..