హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: మంచిర్యాలలో పరువు హత్య... కూతుర్ని చంపిన తండ్రి

క్రైమ్15:43 PM December 23, 2018

మంచిర్యాల జిల్లా... జన్నారం మండలంలోని అనురాధ... కులాంతర వివాహం చేసుకుంది. అది ఇష్టం లేని ఆమె కుటుంబ సభ్యులు ఆమెను చితకబాదారు. నొప్పులు తాళలేక కన్నవాళ్ల చెంతనే ప్రాణాలు విడిచింది. రాత్రికి రాత్రే కూతురిని పొలంలో దహనం చేసి... ఆనవాళ్లు లేకుండా మాయం చేసింది ఆ కుటుంబం. పోలీసులు వాళ్లను అరెస్టు చేసి, జైలుకు తరలించారు.

Krishna Kumar N