హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : అంధ విద్యార్థులకు ఎనలేని సేవ చేస్తున్న టీచర్ యాదేశ్వరి..

ట్రెండింగ్22:48 PM March 09, 2020

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అంటే.. ఇంద్రియాలన్నింటిలో కళ్లు చాలా ముఖ్యమైనవని అర్థం. కానీ, కృషి ఉంటే అవి లేకున్నా లోకాన్ని చదవవచ్చని నిరూపిస్తున్నారు ఓ ఉపాధ్యాయురాలు. ప్రభుత్వ టీచర్ అయిన ఆమె ఎంతో మంది అంధ విద్యార్థులకు జ్ఞానాన్ని అందజేస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading