హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: శివ సన్నిధిలో గుడ్లగూబ... పూజలు చేసిన భక్తులు... ఎక్కడంటే...

ట్రెండింగ్18:48 PM December 25, 2018

నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలంలోని కేశ్‌పల్లి గ్రామంలోని శివకేశవుని ఆలయంలో వింత చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం గుడిలో పూజ చేసేందుకు వచ్చిన పూజారికి... గర్భాలయంలో ఓ గుడ్లగూడ కనిపించింది. శివలింగం పక్కనే కూర్చొని... తలుపులు తెరిచినప్పటికీ బయటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది. దీంతో సాక్ష్యాత్ పరమశివుడే పక్షి రూపంలో వచ్చాడని గ్రామస్తులు... గబ్బిలానికి పూజలు చేశారు. అయితే తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైన పక్షిలాగే దీన్ని కూడా చాలామంది ‘గరుడ పక్షి’గా ప్రచారం కల్పిస్తుండడం విశేషం.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading