హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

టోల్‌గేటులో హత్యాయత్నం... సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు

క్రైమ్14:22 PM February 08, 2019

తమిళనాడులోని ఓ టోల్‌గేట్ ఉద్యోగిపై నలుగురు దాడి చేసి... చంపేందుకు యత్నించారు. ఓ వైరును వెంట తెచ్చిన ప్రత్యర్థులు... దాన్ని ఆ ఉద్యోగి మెడకు చుట్టి బిగించాలని యత్నించారు. ఈ క్రమంలో ఆ ఉద్యోగి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. తీవ్ర పెనుగులాట జరిగింది. ఓ దశలో ప్రాణాలు పోయేంత పరిస్థితి తలెత్తింది. తోటి ఉద్యోగులు గట్టిగా ప్రతిఘటించడంతో ఆ ఉద్యోగి ప్రాణాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading