హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : గోడ దూకి జూలోకి వచ్చాడు... సింహాలకు ఆహారమయ్యాడు

జాతీయం14:06 PM January 21, 2019

పంజాబ్‌లోని మహేంద్ర చౌదరీ జూ పార్క్ అది. అక్కడ 20 ఏళ్ల ఓ కుర్రాడు గోడ దూకి జూలోకి ఎంటరయ్యాడు. ఐతే... అతను ఎంటరైనది సింహాలు ఉండే డెన్‌లోకి అసలే నాలుగు సింహాలు ఆకలి మీద ఉన్నాయి. అతను గోడ దూకీ, దూకగానే వెంటపడ్డాయి. తప్పించుకునే ఛాన్సే లేకుండా చేశాయి. అధికారులు కాపాడదామనుకునే లోపలే అంతా అయిపోయింది. అతను ఎవరు, ఎందుకు గోడ దూకాడన్నదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading