HOME » VIDEOS » Trending »

వీడెవడో తేడాగా ఉన్నాడే అని భావించిన ఏనుగులు.. పార్క్‌లోకి వచ్చిన ఓ వ్యక్తిని..

అంతర్జాతీయం16:09 PM April 20, 2021

ఖడ్గ మృగాలను వేటాడడానికి వెళ్లిన ముగ్గురు వేటగాళ్లలో ఒకరిని ఏనుగులు తొక్కి చంపాయి. వీడెవడో తేడాగా ఉన్నాడని అనుమానం వచ్చిన ఏనుగులు అతడిని వేటాడాయి. తొక్కి చంపేశాయి. ఆ మృతదేహాన్ని రేంజర్లు గుర్తించారు.

webtech_news18

Top Stories