ఆస్కార్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బెయిలీ దంపతులు ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పురాతన కట్టడాన్ని చూసి మైమరచిపోయారు. తాజ్‌మహల్ అందాలకు తాను ఫిదా అయిపోయానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.