హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ట్రెండింగ్14:46 PM February 12, 2020

ఈ మధ్య జనం అన్ని ఆన్ లైన్‌లో కానించేస్తున్నారు.బయటకు వెళ్లకుండా బట్టలు షాపింగ్, ఇంటికి సరుకులు దగ్గర నుంచి ఆఖరికి సూది దారం కావాలన్నా కూడా ఆన్ లైన్‌లో బుక్ చేసేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఆన్ లైన్లోనే నిశ్చితార్థం చేసుకుంది ఓ జంట. వారికి కలిసే టైం లేదో... లేక మరే సమస్యలు ఉన్నాయో కానీ.. అమ్మాయి అబ్బాయి తరపు బంధవులు ఆన్ లైన్‌లో వచ్చి నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading