హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: ఈ పట్టాలపై రైలు వెళ్తే... ప్రాణాలు పైకే

జాతీయం14:25 PM January 10, 2019

చాలా రైలు ప్రమాదాలు జరుగుతున్నది చిన్నపాటి నిర్లక్ష్యాల వల్లే. ఒడిశాలోని సింగపూర్ రోడ్ జంక్షన్‌లో రైలు పట్టాలైతే వేశారుగానీ... వాటిని సరిగా సెట్ చెయ్యలేదు. మధ్యలో ఖాళీని అలాగే వదిలేశారు. అదే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు సాగించేస్తున్నారు. పొరపాటున పట్టాలు కదిలినా, గ్యాప్ మరింత పెరిగినా ప్రమాదం జరగడం ఖాయం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

webtech_news18