HOME » VIDEOS » Trending

Video: వీడియోకాల్ ద్వారా నిఖా .. పక్కా చేసుకున్నారు

మహారాష్ట్ర : కొరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్డౌన్ మధ్య నిన్న మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో ఒక జంట నిఖా వీడియో కాల్ ద్వారా జరిగింది. వీరు గతకొన్నిరోజులుగా కొనసాగుతున్న లొక్డౌన్ కారణంగా వారి పిల్లల "నిఖా" ని ఇలా వీడియో కాల్ ద్వారా జరిపించారు.

webtech_news18

Top Stories