సోషల్ మీడియాలో ఎన్నో అసత్య ప్రచారాలు జరుగుతు్న్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు కీలక సూచన చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్. indiafactquiz.comకి వెళ్లి క్విజ్‌లో పాల్గొంటే నిజమేదో.. అసత్యమేదో తెలుస్తుందని తెలిపింది. అందరూ ఈ వెబ్‌సైట్‌ని ఫాలో కావాలని సూచించింది.