హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: వందనం చేస్తున్న సమయంలో విరిగిపడిన జెండా...

జాతీయం21:29 PM January 27, 2020

రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయజెండాకు వందనం చేస్తున్న సమయంలో జెండా దిమ్మె విరిగిపడింది. మధ్యప్రదేశ్‌లోని ఓ స్కూల్లో ఈ ఘటన జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు సెల్యూట్ చేస్తున్న సమయంలో గాలికి విరిగిపడింది. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading