HOME » VIDEOS » Trending

Video : చిలుకూరు టెంపుల్ ప్రధానార్చకుడు రంగరాజన్ ఆధ్వర్యంలో ముని వాహన సేవ..

ట్రెండింగ్11:50 AM February 26, 2020

ఖమ్మంలోని రంగనాయకమ్మ గుట్టలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముని వాహన సేవ ఘనంగా జరిగింది. చిలుకూరు బాలాజీ టెంపుల్‌ ప్రధానార్చకుడు రంగరాజన్ నేతృత్వంలో ఆలయ పూజారులు దళిత వ్యక్తిని భుజాలపై ఎక్కించుకొని పట్టణ వీధుల్లో తిరిగారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. సమాజంలో ఉన్న కుల వివక్షను తొలగించేందుకే ఇలా చేస్తున్నట్లు రంగరాజన్ తెలిపారు. దేవుడి ముందు అందరూ సమానులేనన్న సనాతన ధర్మాన్ని అందరికీ తెలియజేసేందుకు ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. ప్రతి సంవత్సరం ముని వాహన సేవను చేస్తున్నట్లు వివరించారు.

webtech_news18

Top Stories