Onions steal : ఉల్లిగడ్డల కొరత దొంగతనానికి దారితీసింది. ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో ఇద్దరు దొంగలు రూ.21,160 విలువైన ఉల్లిగడ్డలను దొంగతనం చేశారు. దీనికి సంబంధించిన ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. దాని ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.