మహారాష్ట్రలో ఓ యువకుడు టిక్ టాక్ వీడియో కోసం డేంజరస్ స్టంట్ చేయబోయాడు. బైక్‌ను స్పీడ్‌గా నడుపుతూ సడన్ బ్రేక్ వేసి వెనుక చక్రాన్ని పైకి లేపాలనుకున్నాడు. అయితే, ఆ ప్రయోగం విఫలమైంది. బైక్ మీద నుంచి బోర్లా పడడంతో తల పగిలింది.