చిలకలు, కొన్నిరకాల పక్షులు మాట్లాడటం రకరకాల శబ్ధాలు చేయడం మనం వింటున్నాం. కానీ ఇప్పుడు వింతగా ఓ కుక్క పాట పాడటం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇటీవలే బాలీవుడ్లో ఓవర్ నైట్లో స్టార్ అయిన రను మండల్ పాడిన తేరీ మేరీ పాటకు ఓ శునకం రాగాలు తీస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.