హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: జియో గార్డెన్‌లో ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్ రిసెప్షన్

ట్రెండింగ్21:33 PM December 14, 2018

ముంబైలోని జియో గార్డెన్స్‌లో ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరుగుతోంది. రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఇక డిసెంబర్ 12న ముంబైలో ముఖేష్ అంబాని కూతురు ఇషా అంబాని-ఆనంద్ పిరమల్‌ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోని అత్యంత ప్రముఖులు ఈ వేడుకకు వచ్చారు. బాలీవుడ్.. టాలీవుడ్ నుంచే రాజకీయ ప్రముఖులు కూడా తరలి వచ్చారు. ప్రీ వెడ్డింగ్ నుంచి పెళ్లి వరకు ప్రతీ వేడుక కూడా అద్భుతంగా జరిగింది. ఇండియాలో ఇప్పుడు ఇషా అంబాని పెళ్లి హాట్ టాపిక్ అయిపోయింది.

webtech_news18